Monday, November 17, 2025
HomeతెలంగాణRTC part of Govt: ఆర్టీసీ సర్కారులో భాగం, థాంక్స్ చెప్పిన సజ్జనార్

RTC part of Govt: ఆర్టీసీ సర్కారులో భాగం, థాంక్స్ చెప్పిన సజ్జనార్

కేసీఆర్ కు థాంక్స్ చెప్పిన సజ్జనార్

తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయనున్నది. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ మండలి కీలక నిర్ణయం తీసుకున్నది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధ్యక్షతన మంత్రివర్గ మండలి సమావేశమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై మంత్రివర్గ సమావేశమై చర్చించింది. త్వరలో జరిగే అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టనున్నది. అనంతరం ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad