Thursday, July 4, 2024
HomeతెలంగాణSambhipur Raju: ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుని కలిసిన స్థానికులు

Sambhipur Raju: ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుని కలిసిన స్థానికులు

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజును కలిశారు. మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుని శంభీపూర్ లోని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News