చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో కీలకపాత్ర పోషించిన ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవితని కలిసి శుభాభినందనలు తెలియజేశారు షాద్ నగర్ మహిళా కౌన్సిలర్లు. నియోజకవర్గ మహిళా ప్రజాప్రతినిధులు కవితను కలిసి అభినందించారు.