Wednesday, April 16, 2025
HomeతెలంగాణSingireddy Niranjan Reddy: పేదవారికి సీఎం సహాయ నిధి ఎంతో ఉపయోగం

Singireddy Niranjan Reddy: పేదవారికి సీఎం సహాయ నిధి ఎంతో ఉపయోగం

పేదవారికి ఉపకారంగా ఉండేందుకే ఈ పథకం

ముఖ్యమంత్రి సహాయనిధి పేదవారికి ఎంతో ఉపయోగపడుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆపదలో ఉన్న పేదవారికి ఉపకారంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు ముఖ్యమంత్రి సహాయనిధి పథకాన్ని ప్రవేశ పెట్టారని అన్నారు.
అనారోగ్యంతో బాధపడుతున్న వనపర్తి జిల్లాకేంద్రానికి చెందిన మాసూంబాబా చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరైన రూ.లక్ష ఎల్ఓసీని వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్దిదారులకు అందజేశారు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News