Thursday, July 4, 2024
HomeతెలంగాణSirisilla: మంత్రి పొన్నంకు ఘన స్వాగతం

Sirisilla: మంత్రి పొన్నంకు ఘన స్వాగతం

శనివారం తెల్లవారుజామున ..

తెలంగాణ రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అమెరికా పర్యటనను విజయవంతంగా పూర్తి చేసుకొని స్వదేశానికి వస్తున్న సందర్భంగా యువజన కాంగ్రెస్ సిరిసిల్ల నియోజకవర్గ అధ్యక్షుడు చుక్క రాజశేఖర్ శనివారం తెల్లవారుజామున రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్టుకు వెళ్లి పుష్పగుచ్చం అందజేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వదేశాగమన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News