Monday, June 24, 2024
Homeనేరాలు-ఘోరాలుRajanna Sirisilla: పంచాయతీ ఆఫీస్ లో జూనియర్ అసిస్టెంట్ సస్పెన్షన్

Rajanna Sirisilla: పంచాయతీ ఆఫీస్ లో జూనియర్ అసిస్టెంట్ సస్పెన్షన్

మందాటి శ్రీశైలం సస్పెన్షన్

రాజన్న సిరిసిల్ల జిల్లాలో అనుమతి లేకుండా విధులకు గైర్హాజరవుతున్న జూనియర్ అసిస్టెంట్ ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా పంచాయతీ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ మందాటి శ్రీశైలం ఉన్నతాధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా 30-03-2024 నుంచి విధులకు హాజరు కావడం లేదు. నిబంధన ప్రకారం మందాటి శ్రీశైలం పై కలెక్టర్ సస్పెన్షన్ వేటు వేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News