హైదరాబాద్ లోని కోకా పేటలో గౌడ అత్మగౌరవ భవనానికి జరిగిన భూమిపూజ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్, స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, MLA KP వివేకానంద్ పాల్గొన్నారు. ఆనంతరం గీత కార్మికులకు ఎక్స్ గ్రేషియా 12.5 కోట్ల రూపాయలను అందించారు.
ఈ కార్యక్రమంలో BC Welfare ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి బుర్ర వేంకటేశం, ఎక్సైజ్ కమిషనర్ సర్పరాజ్ అహ్మద్, మాజీ శాసనమండలి ఛైర్మన్ స్వామి గౌడ్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, గీత కార్పొరేషన్ చైర్మన్ పల్లే రవి కుమార్ గౌడ్, స్పోర్ట్స్ ఛైర్మన్ డా. ఆంజనేయ గౌడ్, ZP చైర్ పర్సన్ వనజా ఆంజనేయులు గౌడ్, మాజీ MLC లు VG Goud, మాజీ ఎమ్మెల్యే లు బూడిద బిక్షమయ్య గౌడ్, సత్యనారాయణ గౌడ్, రాజేశం గౌడ్, గౌడ సంఘాల రాష్ట్ర ప్రతినిధులు పల్లె లక్ష్మణరావు గౌడ్, బాలరాజు గౌడ్, చింతల మల్లేశం గౌడ్, బొమ్మగొని ప్రభాకర్ గౌడ్, ఆయిలి వెంకన్న గౌడ్, ఏలికట్టే విజయ్ కుమార్ గౌడ్, వట్టికుటి రామారావు గౌడ్, అంబాల నారాయణ గౌడ్, JSR sun City నారాయణ గౌడ్, కురెళ్ల వెములయ్య, ప్రశాంత్ గౌడ్, అశోక్ గౌడ్, ప్రతాప్ లింగం గౌడ్, అమరవేని నర్సా గౌడ్, డా . విజయ భాస్కర్ గౌడ్, గోపా రమేష్ గౌడ్, బండి సాయన్న గౌడ్ , శ్రీకాంత్ గౌడ్, గౌడ సంఘాల ప్రతినిధులు నాయకులు, గీత కార్మికులు తదితరులు పాల్గొన్నారు.