Sunday, September 29, 2024
HomeతెలంగాణSudhir Reddy: దేవి ప్రత్యేక పూజల్లో ఎమ్మెల్యే

Sudhir Reddy: దేవి ప్రత్యేక పూజల్లో ఎమ్మెల్యే

గడ్డి అన్నారంలో ప్రత్యేక పూజలు

దేవి నవరాత్రి మహోత్సవంలో భాగంగా ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గడ్డిఅన్నారం డివిజన్ పరిధిలోని సాయిబాబా కాలనీ, రెడ్డి బ్రదర్స్ గల్లీ నందు ఏర్పాటు చేసిన పలు అమ్మవార్ల మండపల్లో జరిగిన పూజ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బిచేనేపల్లి వెంకటేశ్వరరావు,మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్, గండి సన్ని యాదవ్, రమణారెడ్డి, విక్కీ, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News