Friday, September 20, 2024
HomeతెలంగాణSudhir Reddy: బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

Sudhir Reddy: బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

బతుకమ్మ ఆడిన ఎమ్మెల్యే

తెలంగాణ ప్రజల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకయైన “బతుకమ్మ (ఎంగిలిపూల) పండుగ” ను భక్తి శ్రద్ధలతో జరుపుకోవడానికి సమాయత్త మవుతున్న అక్కా, చెళ్ళెల్లకు” బతుకమ్మ (ఎంగిలి పూలబతుకమ్మ) పండుగ శుభాకాంక్షలంటూ ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా హస్తినపురం డివిజన్ పరిధిలోని హనుమాన్ నగర్ నందు జరిగిన ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ..ఈ బతుకమ్మ తల్లి ఆశీస్సులతో తెలంగాణ ఆడబిడ్డలందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను అని తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News