Friday, April 18, 2025
HomeతెలంగాణTanduru: ఎమ్మెల్యే పైలెట్ పతనం దగ్గరలో ఉంది

Tanduru: ఎమ్మెల్యే పైలెట్ పతనం దగ్గరలో ఉంది

వికారాబాద్ జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మురళి కృష్ణ గౌడ్ పరిగి జైలు నుండి విడుదలైన సందర్భంగా పాత్రికేయుల సమావేశంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్ వ్యాపారంలో, భూ కబ్జాలలో ఒకటే పేరు వినిపిస్తోందని.. పైలెట్ రోహిత్ రెడ్డి, ఎన్ని నిర్బంధాలు చేసినా ఎన్ని అక్రమాలు చేసిన భయపడే వ్యక్తిని తాను కాదు ఈ సందర్భంగా మురళీ కృష్ణ అన్నాడు. చిన్న వయసులోనే ఎమ్మెల్యే పదవిని అధిరోహించిన వ్యక్తిగా రోహిత్ ఈ ప్రాంతానికి ఎంతో అభివృద్ధి చేస్తాడని తామంతా ఆశిస్తే అతను మాత్రం అక్రమ దందాలతో బిజీ అయిపోయాడని మురళీ ఆరోపించాడు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News