Monday, July 8, 2024
HomeతెలంగాణTanduru: ప్రజా సేవకుడు ఎమ్మెల్యే 'పైలెట్'

Tanduru: ప్రజా సేవకుడు ఎమ్మెల్యే ‘పైలెట్’

రోహిత్ రెడ్డిని సన్మానించిన బిఆర్ఎస్ నాయకులు

తాండూర్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి నియోజకవర్గం ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సాధిస్తున్నారని జీవన్గి బిఆర్ఎస్ నాయకులు అన్నారు. బిఆర్ఎస్ పార్టీలో తొలి జాబితాలో తాండూర్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి టికెట్ దక్కిన సందర్భంగా బషీరాబాద్ మండలం జీవన్గి గ్రామస్తులు హైదరాబాద్లో ఎమ్మెల్యే నివాసంలో రోహిత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతూ ఘనంగా సన్మానించారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో మునిందర్ రెడ్డి, వీరారెడ్డి, నరేందర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, భీమిరెడ్డి, బసప్ప, మోహన్, వెంకటప్ప, దేవేంద్రప్ప, నరసింహులు, నర్సప్ప, బసంతప్ప, చంద్రప్ప, శివకుమార్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News