Monday, November 17, 2025
HomeతెలంగాణTenth Exams: తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల

Tenth Exams: తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల

తెలంగాణలో పదో తరగతి (Tenth Exams) పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. వచ్చే ఏడాది మార్చి 21 నుంచి ఏప్రిల్‌ 4వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ఈ మేరకు SSC బోర్డ్‌ షెడ్యూల్‌ విడుదల చేసింది.

- Advertisement -

మార్చి 21న ఫస్ట్ లాంగ్వేజ్, మార్చి 22న సెకండ్ లాంగ్వేజ్, మార్చి 24న థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీషు, మార్చి 26న మ్యాథ్స్, మార్చి 28న ఫిజికల్ సైన్స్, మార్చి 29న బయాలజికల్ సైన్స్, ఏప్రిల్ 02 సోషల్ స్టడీస్, ఏప్రిల్ 03 OSSC లాంగ్వేజ్ పేపర్ 1, ఏప్రిల్ 04న OSSC లాంగ్వేజ్ పేపర్ 2 పరీక్షలు జరుగుతాయి. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad