తెలుగు ప్రభ దినపత్రిక ఆధ్వర్యంలో ప్రచురించిన ఉద్యమ నేత-సంక్షేమ ప్రదాత, దేశానికి దిక్సూచి కె.సి.అర్ పుస్తకాలను కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ భవన్ లో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టి.యు.డబ్ల్యూ.జే. – ఐ.జే.యు.) రాష్ట్ర ఉపాధ్యక్షులు, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు తాడురు కరుణాకర్ కు, కరీంనగర్ జిల్లా శాఖ కోశాధికారి నల్లల సందీప్ కి అందజేశారు తెలుగు ప్రభ తెలంగాణ స్టేట్ సోషల్ మీడియా ఇంఛార్జి, కరీంనగర్ అర్.సి. వంగల రాజేష్.
Teluguprabha books Udyamanetha Sankshema pradatha, Desaniki Diksuchi books: ఉద్యమ నేత-సంక్షేమ ప్రదాత, దేశానికి దిక్సూచి పుస్తకాల ఆవిష్కరణ
తెలుగుప్రభ పుస్తకాల అందజేత
సంబంధిత వార్తలు | RELATED ARTICLES