తెలుగుప్రభ-2024 క్యాలెండర్ ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే, బిజేపి రాష్ట్ర నాయకుడు కూన శ్రీశైలం గౌడ్. ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ తక్కువ సమయంలో ఎక్కువ ప్రజాదారణ పొందిన పత్రికల్లో తెలుగుప్రభ పత్రిక ఉందన్నారు.
Teluguprabha calendar: కూన శ్రీశైలం గౌడ్ చేతుల మీదుగా క్యాలెండర్ ఆవిష్కరణ
తక్కువ సమయంలోనే ఎక్కువ ప్రజాదరణ పొందిన పత్రిక
సంబంధిత వార్తలు | RELATED ARTICLES


