జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి సీతక్క, ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, సంజయ్ ఇతర నేతలు.
- Advertisement -
ప్రభుత్వ వసతి గృహాల విద్యార్థులకు డైట్, కాస్మోటిక్ చార్జీలను పెంచిన నేపథ్యంలో సీఎంకు ధన్యవాదాలు తెలిపిన నేతలు. గతంలో ఎన్నడూలేని విధంగా డైట్, కాస్మోటిక్ చార్జీలు 40 శాతం పెంచడంపై హర్షం వ్యక్తం చేసిన నేతలు.