Sunday, October 6, 2024
HomeతెలంగాణTourism Chairman: టూరిజం చైర్మన్గా గెల్లు ప్రమాణస్వీకారం

Tourism Chairman: టూరిజం చైర్మన్గా గెల్లు ప్రమాణస్వీకారం

తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ చైర్మన్గా పదవీ బాధ్యతలు స్వీకరించారు గెల్లు శ్రీనివాస్ యాదవ్. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ఉద్యమ నాయకునికి సముచిత స్థానం కల్పించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు తాను జీవితాంతం రుణపడి ఉంటానని అన్నారు అదేవిధంగా తనను నమ్మి ఇచ్చిన పదవికి న్యాయం చేకూర్చుతానని గెల్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ సతీమణి శ్వేతతో పాటు వారి తల్లిదండ్రులు పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News