మహబూబ్ నగర్ కాంగ్రెస్ అభ్యర్థిగా జిల్లా కలెక్టరేట్ లో నామినేషన్ దాఖలు చేశారు వంశీచంద్ రెడ్డి.. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యారు.

హాజరైన రేవంత్