Sunday, July 7, 2024
HomeతెలంగాణVanaparthi: బిఆర్ఎస్ లో భారీ చేరికలు

Vanaparthi: బిఆర్ఎస్ లో భారీ చేరికలు

వనపర్తి నియోజకవర్గంలో వనపర్తి మంత్రి క్యాంప్ ఆఫీస్ దగ్గర ఘణపూర్ మండలం, వనపర్తి మండలంలోని పెద్దగూడెం, కడుకుంట్ల, కశిం నగర్ ,పెద్దామందడి మండలం మూడు మండలాలకి సంబంధించి 100 మంది యువకులు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సమక్షంలో భారీ చేరికలు జరిగాయి. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి చేస్తున్న అభివృద్ధి పనులు నచ్చి స్వచ్ఛందం గా బి ఆర్ ఎస్ పార్టీలో చేరినట్టు తెలిపారు. జిల్లా అభివృద్ధికై పాటుపడుతున్న ప్రజా నాయకుడు, రైతు పక్షపాతి రైతు బిడ్డ నిరంజన్ రెడ్డి గెలుపులో భారీ మెజార్టీలో భాగస్వామ్యం కావాలని భావించి వంద మంది యువకులు వివిధ పార్టీలకు కాంగ్రెస్, బిజెపి, టీడీపీ, పార్టీలకు సంబంధించిన యువకులు మంత్రి నిరంజన్ రెడ్డి ఆద్వర్యంలో చేతుల మీద బీ ఆర్ఎస్ కండువాలు కప్పుకొని పార్టీ లో చేరారు. ఈ యొక్క కార్యక్రమంలో ZP ఛైర్మెన్ లోక్ నాథరెడ్డి , చైర్మెన్ గట్టు యాదవ్, మార్కేట్ చైర్మెన్ రమేష్ గౌడ్,జిల్లా రైతు సమన్వయ అధ్యక్షుడు అధ్యక్షుడు జగదీశ్వర్ రెడ్డి, గొర్ల కాపరుల సంఘం అధ్యక్షుడు కురుమూర్తి యాదవ్, మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ ,జిల్లా యువజన నాయకులు పలుస శ్రీనివాస్ గౌడ్, కార్తిక్ విజయ్ అశోక్ గౌడ్, ఆవుల రమేష్, వనపర్తి మండల ఘణపూర్ పార్టీ అధ్యక్షుడు రాళ్ళ కృష్ణయ్య ,, వనపర్తి మండలం యూత్ అధ్యక్షుడు చిట్యాల రాము చిన్న అంజనేయులు ZPTC సామ్యా నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జాయిన్ అయిన యువకులు పెద్దగూడెం అశోక్, గౌడ్, హరి ప్రసాద్ హరి ప్రసాద్ సురేష్ , చంటి రెడ్డి, శేఖర్ గౌడ్, రాజేష్ సూర్యకుమార్, రాఘవేంద్ర ,చెన్ను, విజయ్, కాసిం నగర్ తిరుపతయ్య చారి హరి గౌడ్, హరికృష్ణ గౌడ్ శివ యాదవ్ ,బంటి ,రాజు పవన్ సాగర్ ,రమేష్ ,శ్యామ్ ప్రవీణ్ నితిన్ మనీష్ గిరి అశోక్ చందు చైతు, శివ ఘన్పూర్ మండలం పెద్దరాజు ఆర్ శ్రీనివాసులు, హనుమంతు విష్ణు ,శివ పోచయ్య ,రాములు ఆంజనేయులు ,నాగయ్య రమేష్ ,నరసింహ ,విష్ణు కురుమూర్తి ,దాస్ ,మహేష్ మనీ ,సాయి ,రాజేష్, భాను మహేష్, వీ మహేష్ సతీష్ సాగర్ ,శ్రీనివాస్, కేశవ్ హార్మన్యం ,అశోక్ పెద్దమందడి మండలం నుండి మన్నెంకొండ చంద్రశేఖర్ ,దేవరాజ్ ,మోహన్ ఆంజనేయులు మల్లేష్ ,సిద్దు సాయికుమార్ శివకుమార్ రాజేష్ రాముడు మున్ననూర్ పరమేష్ రవి శివ నవీన్ వినోద్ పామిరెడ్డిపల్లి వెంకటేష్ రాకేష్ మహేష్ మురళి తదితరులు పాల్గొని భారీ సంఖ్యలో బీ ఆర్ఎస్ పార్టీలో చేరి నిరంజన్ రెడ్డి నాయకత్వం కోసం పని చేస్తాం భారీ మెజార్టీలో భాగస్వామ్యం అవుతాము అని అందరూ ముక్తకంఠంతో చెప్పడం విశేషం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News