Friday, September 20, 2024
HomeతెలంగాణVanaparthi: పల్లీలు, ఉలవలతో కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు

Vanaparthi: పల్లీలు, ఉలవలతో కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు

ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను వినూత్నంగా నిర్వహించేందుకు వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డు సిద్దమయింది. మంత్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో రైతు బాంధవుడికి జన్మదిన శుభాకాంక్షలు పేరుతో 25 అడుగుల పొడవు, 60 అడుగుల వెడల్పు కేసీఆర్ చిత్రపటాన్ని వేరుశెనగ, ఉల్వలు, ఉప్పు, రంగులతో రూపొందించారు. వనపర్తి మార్కెట్ యార్డులో రైతులతో పెద్ద ఎత్తున జన్మదిన వేడుకలు నిర్వహించనున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News