వేంసూరు మండలంలోనిగత కొన్ని రోజులుగా కురుస్తున్నఅకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను, రైతులువద్ద తడిసి పోయిన దన్యాని కూడా వెంటనే కొనుగోలు చేసి, నష్ట పరిహారం చెల్లించాలని, రైతు సమస్యలుఅర్థం చేసుకొని ప్రతి రైతుకు గిట్టుబాటు ధరలు కల్పించాలని,ఏఐసీసీ ఉపధ్యక్షులు సాంబాని ఆదేశాల మేరకు వేంసూర్ మండల కాంగ్రెస్ పార్టీ తరుపున డిమాండ్ చేసారు.ఈ కార్యక్రమానికి ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షులు పుచ్చకాయలు సోమిరెడ్డి, వేంసూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు కాసర చంద్రశేఖర్ రెడ్డి, mptc రాఘవ రెడ్డి, నియోజక వర్గ యూత్ కాంగ్రెస్ సెక్రెటరీ ఇజ్జాగని మధు, కిసాన్ సెల్ జిల్లా కార్యదర్శి రావుల పుల్లారావు ,, మండల నాయకులు లక్ష్మారెడ్డి ,,sc సెల్ మండల అధ్యక్షులు సురేష్ ,వసంత రావు ,ఒగ్గు సత్యం రెడ్డి , సాంబిరెడ్డి,మధు రామ కృష్ణ, నా గేశ్వరావు, విశ్వనాధం, సాయిబాబు, , కాంగ్రెస్ నాయకుల, అభిమానులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.