Friday, April 4, 2025
HomeతెలంగాణVinavanka: వీణవంకలో ఫస్ట్ టైం ఓటర్స్ జోష్

Vinavanka: వీణవంకలో ఫస్ట్ టైం ఓటర్స్ జోష్

ఫస్ట్ టైం ఓటర్స్ ఖుష్

వీణవంక మండల కేంద్రంలో మొదటి సారి ఓటు హక్కు వినియోగించుకున్న యువత, ఈ సందర్భంగా యువత మాట్లాడుతూ మొదటి హక్కు వినియోగించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. మొదటిసారి ఓటేసిన అనుభూతి చాలా సంతోషకరంగా ఉందని అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News