జగిత్యాల జిల్లా మాల్యాల మండలంలోని కొండగట్టులో సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో ఆయన గతంలో కుటుంబ సభ్యులతో కలిసి కొండగట్టు వెళ్లిన పాత ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఫోటోలను పలువురు ఆసక్తిగా తిలకించి వివిధ గ్రూపుల్లో పోస్ట్ చేస్తున్నారు.
Viral pic: కొండగట్టులో కేసీఆర్ ఫ్యామిలీ ఫోటో
సంబంధిత వార్తలు | RELATED ARTICLES