Saturday, July 27, 2024
HomeతెలంగాణWarangal: ఫాతిమా చర్చిలో ఉత్సవాలు

Warangal: ఫాతిమా చర్చిలో ఉత్సవాలు

వరంగల్ – హనుమకొండ – కాజీపేట లోని ఫాతిమా మాత 70 ఏళ్ళ ఉత్సవాలలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. 1962 మార్చి 13న అంటే 70 ఏళ్ళ కింద సరిగ్గా ఈ రోజు ఇక్కడ క్రీస్తు తల్లి ఫాతిమా మాత స్వరూపాన్ని పెట్టి చర్చిని ప్రారంభించారని ఆయన గుర్తుచేశారు.
గతంలో ఎప్పుడూ లేనివిధంగా చర్చిల నిర్మాణానికి, మరమ్మత్తులకు, ఆధునీకరణకు, మౌలిక వసతుల ఏర్పాటుకు ప్రభుత్వ నిధులు ఖర్చు పెట్టేందుకు అనుమతినిచ్చిన ఏకైక ప్రభుత్వం తమదేనంటూ ఎర్రబెల్లి వెల్లడించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News