Friday, April 4, 2025
HomeతెలంగాణWarangal: ఉద్యమనేత కుసుమ జగదీష్ అంత్యక్రియలు

Warangal: ఉద్యమనేత కుసుమ జగదీష్ అంత్యక్రియలు

ఉద్యమ నేతకు కడసారి వీడ్కోలు పలికిన BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్, ఎంపీ జోగినిపల్లి

తెలంగాణ ఉద్యమ నేత, ములుగు జెడ్పీచైర్మన్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కుసుమ జగదీష్ అంత్యక్రియలకు మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, సత్యవతి రాథోడ్, ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు, నాయకులతో కలిసి రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరై భారత రాష్ట్ర సమితి జెండాను కుసుమ జగదీష్ పార్థీవ దేహంపై కప్పి, ఘన నివాళి అర్పించి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

- Advertisement -

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News