Sunday, September 22, 2024
HomeతెలంగాణWeb pack labels: శ్రీను పాతులోతుకి పారిశ్రామిక ప్రగతి పురస్కారం

Web pack labels: శ్రీను పాతులోతుకి పారిశ్రామిక ప్రగతి పురస్కారం

దశాబ్ది ఉత్సవాలు పారిశ్రామిక ప్రగతిలో భాగంగా శ్రీను పాతులోతుకి పారిశ్రామిక ప్రగతి పురస్కారం

వెబ్ ప్యాక్ లేబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీను పాతులోతుకి పారిశ్రామిక ప్రగతి పురస్కారం దక్కింది. కలెక్టరేట్ చేతుల మీదుగా ఈ అవార్డును శ్రీనుకు అందజేశారు. దశాబ్ది ఉత్సవాలు పారిశ్రామిక ప్రగతిలో భాగంగా బొల్లారంకు చెందిన వెబ్ ప్యాక్ లేబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ శ్రీను పాతులోతుకి పారిశ్రామిక ప్రగతి పురస్కారం అవార్డును జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తాను చేస్తున్న సేవల్లో భాగంగా ఈ అవార్డు తమకు మరింత బాధ్యత పెంచిందని ఆయన తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News