Friday, January 24, 2025
HomeతెలంగాణKTR: అమ్మాయిల‌కు సాధికార‌త ఇవ్వండి: కేటీఆర్

KTR: అమ్మాయిల‌కు సాధికార‌త ఇవ్వండి: కేటీఆర్

జాతీయ బాలికా దినోత్స‌వం సంద‌ర్భంగా బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) అమ్మాయిల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈమేరకు గతంలో బాలికలతో దిగిన ఫొటోలను ఎక్స్ వేదికగా పంచుకున్నారు.

- Advertisement -

అమ్మాయిల‌కు సాధికార‌త‌ ఇవ్వండి.. ప్ర‌పంచాన్ని మార్చండి అని సూచించారు. ధైర్య‌వంతులైన‌ తెలివైన అమ్మాయిలు.. మీరే భ‌విష్య‌త్‌.. ప్ర‌కాశిస్తూ, క‌ష్ట‌ప‌డుతూ, ప్ర‌పంచాన్ని మారుస్తూ ఉండండి అన్నారు. జాతీయ బాలికా దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా ఈ ప్ర‌పంచంలో అత్యుత్త‌మ వ్య‌క్తులు ఎవ‌రైనా ఉన్నారంటే.. పెద్ద క‌ల‌లు క‌లిగిన చిన్నారులు మీరే అని పేర్కొన్నారు. ప్ర‌పంచాన్ని పాలించండి.. ఎవ‌రూ ఆపేందుకు ప్ర‌య‌త్నించినా విశ్ర‌మించ‌కండి.. మీరు క‌చ్చితంగా ఈ ప్ర‌పంచాన్ని మ‌రింత మెరుగ్గా, అద్భుత‌మైన ప్ర‌దేశంగా మార్చుతారని ప్రశంసించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News