Friday, September 20, 2024
HomeతెలంగాణYacharam: పోలీస్ స్టేషన్ను ప్రారంభించిన ఎమ్మెల్యే మంచిరెడ్డి

Yacharam: పోలీస్ స్టేషన్ను ప్రారంభించిన ఎమ్మెల్యే మంచిరెడ్డి

త్వరలో కొత్త పోలీస్ స్టేషన్ భవనం నిర్మిస్తాం-ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి

రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని యాచారం మండలం మేడిపల్లి నక్కర్త గ్రామంలో నూతన పోలీస్ స్టేషన్ ను ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి డిసిపి శ్రీనివాస్ కలిసి ప్రారంభించారు. త్వరలోనే పోలీస్ స్టేషన్ నూతన భవన నిర్మాణాన్ని చేబడుతామని ఎమ్మెల్యే అన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో వెంకటా చారి, ఏసీపీ ఉమామహేశ్వరరావు, ఎంపిపి సుకన్య, జడ్పిటిసి జంగమ్మ యాదయ్య, సర్పంచులు ఎంపిటిసి, సిఐలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News