Sunday, July 7, 2024
HomeతెలంగాణYadadri: చెన్నకేశవరెడ్డి గెలుపు కోసం యాదగిరి గుట్టలో ప్రత్యేక పూజలు

Yadadri: చెన్నకేశవరెడ్డి గెలుపు కోసం యాదగిరి గుట్టలో ప్రత్యేక పూజలు

ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల పీఆర్ టీయుటీఎస్ అధికారిక ఎమ్మెల్సీ అభ్యర్థి గుఱ్ఱం చెన్నకేశవరెడ్డి గెలుపు కోరుతూ యాదాద్రి లక్ష్మీనర్సింహ స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు శ్రీపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కమలాకర్ రావు, మాజీ ఎమ్మెల్సీ రవీందర్, అభ్యర్థి చెన్నకేశవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News