Sunday, October 6, 2024
HomeతెలంగాణYadadri: టేకులసోమరం కాంగ్రెస్ పార్టీ కొత్త సారథి

Yadadri: టేకులసోమరం కాంగ్రెస్ పార్టీ కొత్త సారథి

మండల పరిధిలోని టేకులసోమరం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల కార్యనిర్వాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ నూతన కమిటీ ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా నారగోని పాండు, వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎలిమినేటి కొండల్ రెడ్డి, చేగురి యాదయ్య, ఉపాధ్యక్షులుగా జక్కమోహన్ రెడ్డి, కల్కూరి లక్ష్మయ్య, పాక వెంకటేష్, నారగోని వెంకటేష్, సంతోష్, చేకూరి స్వామి, ప్రధాన కార్యదర్శులుగా మల్లేష్ సైదులు కోశాధికారులుగా తులసి మొక్క గోవర్ధన్, కార్యదర్శులుగా మాదరాజు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఎండి వలి భాష, ఉపాధ్యక్షులుగా చేకూరి బాలకృష్ణ, ప్రధాన కార్యదర్శిగా గొల్లపల్లి వినయ్, కార్యదర్శులుగా చేకూరి కిషోర్ కుమార్ లను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పాశం సత్తిరెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కందాల రామకృష్ణారెడ్డి, మాజీ ఎంపీటీసీ వంగాల అశోక్ గౌడ్, టీపీసీసీ కార్యదర్శి కసుభ శ్రీనివాసరావు, మాజి ఎంపిటిసి రేఖల ప్రభాకర్ ల ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News