Friday, November 22, 2024
HomeతెలంగాణDharani | ధరణి సమస్యలపై భట్టి కీలక చర్చలు

Dharani | ధరణి సమస్యలపై భట్టి కీలక చర్చలు

ధరణి (Dharani) సమస్యలు, కొత్త రెవెన్యూ రికవరీ చట్టంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక సమావేశం నిర్వహించారు. శనివారం అంబేద్కర్ సచివాలయంలో భట్టితో రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ధరణి (Dharani) సమస్యలు, ప్రతిపాదన దశలో ఉన్న కొత్త రెవెన్యూ రికవరీ చట్టం గురించి కోదండ రెడ్డి డిప్యూటీ సీఎంకు వివరించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో భూసంస్కరణ చట్టం, అర్బన్ ల్యాండ్ సీలింగ్ చట్టం, ధరణిలోని పార్ట్-ఏ, పార్ట్-బీ లోని భూముల వివరాల గురించి చర్చలు జరిపారు. సమావేశంలో రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి తో పాటు భూమి సునీల్, రామగుండం ఎమ్మెల్యే రాజ్ సింగ్ ఠాకూర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Also Read : 2025 సెలవులను ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News