Thursday, November 14, 2024
Homeనేరాలు-ఘోరాలుBreaking news: హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అగ్నిప్రమాదం

Breaking news: హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అగ్నిప్రమాదం

టెన్షన్ టెన్షన్..

సైదాబాద్ చౌరస్తాలోని మాణిక్ ప్రభు ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. మంటలార్పుతున్న అగ్నిమాపక సిబ్బంది. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న సైదాబాద్ లోని మాణిక్ ప్రభు ప్రైవేట్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం సంచలనం సృష్టిస్తుండగా.. ఆసుపత్రిలో చికిత్స కోసం చేరిన రోగులు, వారి బంధువులు టెన్షన్ లో ఉన్నారు.

- Advertisement -

ఇటీవల తరచూ ఆసుపత్రుల్లో ఇలా అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఇలా పదేపదే ప్రైవేటు ఆసుపత్రుల్లో జరుగుతున్న భారీ ప్రమాదాలపై అటు ఏపీ ఇటు తెలంగాణ సర్కారులు కఠిన చర్యలు చేపట్టాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News