Gold Price Today: గత కొద్ది రోజులుగా బంగారం ధరలు ఆల్ టైమ్ రికార్డులను దాటేస్తున్నాయి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే ఉరుకులు పెడుతోన్న బంగారం ధరలకు కాస్త బ్రేక్ పడింది. ఈ మధ్య స్వల్పంగా కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే నేడు కూడా బంగారం, వెండి పైన ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, చెన్నైలో కాస్త రేటు తగ్గింది.
డాలర్ రూపాయి మారకం విలువ పెద్దగా మారనట్లయితే బంగారం ధరలలో కూడా మార్పు ఉండదు. అంతర్జాతీయ ధర స్థిరంగా ఉండటంతో దేశీయంగా కూడా.. ధరల్లో స్థిరత్వం కొనసాగుతోందని చెప్పవచ్చు. మరోవైపు ఇది పండుగల సమయం కూడా కాకపోవడంతో బంగారం సరఫరాలో తగిన మార్పులు లేకపోవడం వల్ల ధరలలో పెరుగుదల లేకుండా స్థిరంగా ఉండిపోయింది. ప్రస్తుత్వం తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రధాన నగరాల్లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పడు చూద్దాం.
జూన్ 16 నాటికి హైదరాబాద్ లో బంగారం ధరలు:
హైదరాబాద్ లో నేడు
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర : నిన్నటితో పోలిస్తే రూ.10 తగ్గి… ప్రస్తుతం రూ.1,01,670 గా ఉంది.
మరోవైపు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర: నిన్నటితో పోలిస్తే రూ.10 తగ్గి.. ప్రస్తుతం రూ. 93,190 గా ఉంది.
తేదీ: జూన్ 16 నాటికి విజయవాడలో బంగారం ధరలు:
విజయవాడలో నేడు
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర : నిన్నటితో పోలిస్తే రూ.10 తగ్గి.. ప్రస్తుతం రూ.1,01,670 గా ఉంది.
మరోవైపు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర: నిన్నటితో పోలిస్తే రూ.10 తగ్గి.. ప్రస్తుతం రూ. 93,190 గా ఉంది.
తేదీ: జూన్ 16 నాటికి చెన్నైలో బంగారం ధరలు:
చెన్నై లో నేడు
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర : నిన్నటితో పోలిస్తే రూ.10 తగ్గి.. ప్రస్తుతం రూ.1,01,670 గా ఉంది.
మరోవైపు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర: నిన్నటితో పోలిస్తే రూ.10 తగ్గి.. ప్రస్తుతం రూ. 93,190 గా ఉంది.
మరోవైపు తేదీ: జూన్ 16 నాటికి వెండి ధరలు చూస్తే..
హైదరాబాద్:
10 గ్రాముల వెండి ధర: నిన్నటితో పోలిస్తే రూ. 1 తగ్గి.. ప్రస్తుతం రూ. 1,199 గా ఉంది.
కేజీ వెండి ధర: నిన్నటితో పోలిస్తే రూ. 100 తగ్గి.. ప్రస్తుతం రూ. 1,19,000 గా ఉంది.
విజయవాడ:

చెన్నై: