Monday, June 16, 2025
Homeటెక్ ప్లస్Smartphones: రూ. 10 వేల లోపు టాప్ 5 స్మార్ట్ ఫోన్లు ఇవే..!

Smartphones: రూ. 10 వేల లోపు టాప్ 5 స్మార్ట్ ఫోన్లు ఇవే..!

Smartphones Under Rs 10000: స్మార్ట్ ఫోన్లు నేడు మానవ మనుగడలో ఒక భాగమయ్యాయి. చేతిలో ఫోన్ లేకపోతే మనకు రోజే గడవదు. వేలకి వేలు పెట్టి ఏ ఫోన్ కొన్నా.. అది రెండు మూడేళ్లకు మించి రావడం లేదు. ఏ స్మార్ట్ ఫోన్ లో చూసినా బేసిక్ సౌకర్యాలు ఉంటున్నాయి కాబట్టి.. తక్కువలో ఫోన్ కొనేసి, వాడేసి.. పాత పడ్డాక కొత్తది కొనడం బెటర్. మీకోసం ఇక్కడ రూ. 10,000 లోపు మంచి ఫోన్ల జాబితా ఉంది ఓ లుక్కేయండి.

- Advertisement -

రూ. 10,000 లోపు ప్రస్తుతం మార్కెట్ లో అందుబాటులో ఉన్న బెస్ట్ ఫోన్లు ఇవే..

  1. Realme Narzo N53

ధర: సుమారు ₹8,999

RAM & Storage: 4GB RAM, 64GB Storage

ప్రాసెసర్: Unisoc T612

డిస్‌ప్లే: 6.74-inch HD+ 90Hz

బ్యాటరీ: 5000mAh, 33W ఫాస్ట్ చార్జింగ్

కెమెరా: 50MP + AI లెన్స్ | 8MP ఫ్రంట్

  1. Redmi 12C

ధర: ₹7,999 నుంచి

RAM & Storage: 4GB RAM, 64GB Storage

ప్రాసెసర్: MediaTek Helio G85

డిస్‌ప్లే: 6.71-inch HD+ LCD

బ్యాటరీ: 5000mAh

కెమెరా: 50MP రియర్, 5MP ఫ్రంట్

  1. Infinix Smart 8

ధర: ₹7,499

RAM & Storage: 4GB RAM + 64GB

ప్రాసెసర్: Unisoc T606

డిస్‌ప్లే: 6.6-inch HD+ 90Hz

బ్యాటరీ: 5000mAh, Type-C charging

కెమెరా: 13MP రియర్ + AI లెన్స్, 8MP ఫ్రంట్

  1. Lava Blaze 5G (offers తో)

ధర: కొన్ని ఆఫర్లు కింద ₹10,000 లోపల లభిస్తుంది

RAM & Storage: 4GB/6GB + 64GB/128GB

ప్రాసెసర్: MediaTek Dimensity 6020

డిస్‌ప్లే: 6.5-inch HD+ 90Hz

బ్యాటరీ: 5000mAh

కెమెరా: 50MP డ్యూయల్ కెమెరా

  1. Moto E13

ధర: ₹6,999 (బేసిక్ వేరియంట్)

ప్రాసెసర్: Unisoc T606

బ్యాటరీ: 5000mAh

డిస్‌ప్లే: 6.5-inch HD+

కెమెరా: 13MP రియర్, 5MP ఫ్రంట్ కెమరా

స్మార్ట్ ఫోన్ల ఎంపికలో తీసుకోవలసిన జాగ్రత్తలు:

బ్యాటరీ కెపాసిటీ ఎక్కువగా ఉంటే మంచిది.

డిస్‌ప్లే 90Hz గా ఉంటే స్క్రోలింగ్ చేసేటప్పుడు స్మూత్‌గా ఉంటుంది.

కెమెరా పిక్చర్ క్లారిటీ కోసం ఎక్కువ మెగాపిక్సెల్స్ పై ఫోకస్ పెట్టినా, ప్రాసెసింగ్ కూడా ముఖ్యం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News