Saturday, October 5, 2024
Homeనేషనల్Mission 2024: ఆ 18 'అతి కష్టమైన' ఎంపీ సీట్లు గెలిచే కసిలో బీజేపీ

Mission 2024: ఆ 18 ‘అతి కష్టమైన’ ఎంపీ సీట్లు గెలిచే కసిలో బీజేపీ

దేశంలో బీజేపీ గెలవటం అతి కష్టమైన 18 లోక్సభ స్థానాలపై కమలనాథులు గట్టిగా గురిపెట్టారు. ఎలాగైనా ఆ 18 స్థానాలు గెలిచి తీరాల్సిందే అన్న లక్ష్యంతో ఈ ఎంపీ స్థానాల్లో బీజేపీ పెద్ద కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలోని చంద్రపూర్ పై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నద్దా ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా విజయ్ సంకల్ప్ ర్యాలీ పేరుతో చంద్రపూర్ లో ర్యాలీ చేపట్టారు. చాలాకాలంగా ఔరంగాబాద్ లోక్ సభ నియోజకవర్గం శివసేనకు కంచుకోటగా ఉండగా ఈసారి ఎలాగైనా ఈ కోటను బద్ధలు కొట్టాలని బీజేపీ సర్వం ఒడ్డుతోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News