Tuesday, June 17, 2025
Homeఆంధ్రప్రదేశ్Jagan bus yatra Thursday schedule: మేమంతా సిద్ధం - 17వ రోజు గురువారం...

Jagan bus yatra Thursday schedule: మేమంతా సిద్ధం – 17వ రోజు గురువారం షెడ్యూల్

తేతలి రాత్రి బస నుంచి..

ఎన్నికల ప్రచార యాత్రలో భాగంగా సీఎం జగన్ నిర్వహిస్తున్న బస్సు యాత్ర రేపటి షెడ్యూల్ ఇలా ఉంది. యాత్రలో భాగంగా వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, వైయస్ జగన్మోహన్ రెడ్డి ఉదయం 9 గంటలకు తేతలి రాత్రి బస నుంచి బయలుదేరుతారు. తణుకు,రావులపాలెం, జొన్నాడ మీదుగా పొట్టిలంక చేరుకొని భోజన విరామం తీసుకుంటారు. కడియపులంక, వేమగిరి, మోరంపూడి జంక్షన్, తాడితోట జంక్షన్, చర్చి సెంటర్, దేవి చౌక్, పేపర్ మిల్ సెంటర్ దివాన్ చెరువు, రాజానగరం మీదుగా ST రాజపురం రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News