Thursday, September 19, 2024
Homeనేరాలు-ఘోరాలుTurkey: 15,000 దాటిన టర్కీ మృతుల సంఖ్య

Turkey: 15,000 దాటిన టర్కీ మృతుల సంఖ్య

టర్కీ, సిరియాల్లో భూకంప ధాటికి 15,000 మందికి పైగా మృతిచెందారు. ఇంకా శిథిలాల మధ్య చిక్కుకుపోయి కొన ఊపిరితో ఉన్న వారిని కాపాడే చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు గంటగంటకూ మృతుల సంఖ్య పెరుగుతుండటంతో టర్కీ ప్రజలు సహనం కోల్పోయి.. సర్కారుపై తిరుగుబాటు చేస్తున్నారు. ప్రభుత్వ సహాయ చర్యలు ఏమాత్రం సంతృప్తిగా లేవని అయినవారి జాడకోసం వెతుకుతున్నవారంతా అసహనం వ్యక్తంచేస్తున్నారు. ఒక్క టర్కీలోనే 12,000 మందికి పైగా మృతిచెందారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News