Friday, June 13, 2025
Homeనేరాలు-ఘోరాలుMehabubabad: ఆర్టీవో ఆఫీస్ లో ఏసీబీ రైడ్స్

Mehabubabad: ఆర్టీవో ఆఫీస్ లో ఏసీబీ రైడ్స్

అదుపులో..

మహబూబాబాద్ ఆర్టీవో ఆఫీస్ లో ఆకస్మిక తనిఖీలు చేసింది ఏసీబీ. పలువురు ఆర్టీఏ ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఏసీబీ తనిఖీలు కొనసాగుతున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News