Sunday, June 16, 2024
Homeఆంధ్రప్రదేశ్Adoni: ఆదోని బీజేపీ అభ్యర్థిగా వాల్మీకి నేత డా. పార్థసారథి

Adoni: ఆదోని బీజేపీ అభ్యర్థిగా వాల్మీకి నేత డా. పార్థసారథి

ఆదోని టికెట్ పై వీడిన ఉత్కంఠ

ఆదోని సీట్ ఉత్కంఠకు తెరదించుతూ బిజెపికే కేటాయిస్తూ కూటమి ప్రకట చేసింది. పొత్తులో భాగంగా ఆదోని టికెట్ కోసం బిజెపి పట్టుబట్టడంతో తప్పని పరిస్థితుల్లో జనసేన, టీడీపీ ఆదోనిని బీజేపీకి కేటాయించారు. వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ పార్థసారథి పేరు ప్రకటించారు. కర్నూల్ కు చెందిన డాక్టర్ పార్థ సారథి గత ఐదు సంవత్సరాలుగా బిజెపి అభివృద్ధి కోసం కృషి చేశారు. ఆదోనిలో వాల్మీకి సామాజిక వర్గం దాదాపు 40 వేల దాకా ఉన్న నేపథ్యంలో సామాజిక సమీకరణాల్లో భాగంగా బీజేపీకి టికెట్ దక్కింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News