ముస్లిం సంఘాల ప్రతినిధులతో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వై యస్ జగన్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయా ప్రతినిధులు చేసిన విజ్ఞప్తులను ఆయన సావధానంగా విని, సానుకూలంగా స్పందించారు.