Sunday, May 19, 2024
Homeఆంధ్రప్రదేశ్AP new DGP Harish Kumar Gupta: ఏపీ డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

AP new DGP Harish Kumar Gupta: ఏపీ డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

బాధ్యతలు చేపట్టిన గుప్తా

ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా బాధ్యతలు స్వీకరించిన హరీష్ కుమార్ గుప్తా.

- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌కు కొత్త డీజీపీని ఎన్నికల క‌మిష‌న్ నియమించిన హరీష్ గుప్తా 1992 బ్యాచ్‌కు చెందినవారు. హోం శాఖ సెక్రటరీగా ఉన్న హరీష్ కుమార్ గుప్తా ప్రస్తుతం డీజీపీగా బాధ్యతలు చేపట్టారు. రాజేంద్రనాథ్ రెడ్డిపై ఆదివారం బదిలీ వేటు వేసిన ఈసీ తక్షణమే విధుల నుంచి రిలీవ్ కావాలని ఆదేశించిన నేపథ్యంలో కొత్త డీజీపీ నియామకం అయ్యారు.

https://www.teluguglobal.com/andhra-pradesh/tdp-is-circulating-a-fake-poll-survey-in-the-name-of-intelligence-bureau-report-ycp-complains-to-ec-1027752?infinitescroll=1
https://www.teluguglobal.com/andhra-pradesh/election-commission-appoints-harish-kumar-gupta-as-ap-dgp-1027679
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News