Wednesday, December 4, 2024
Homeఆంధ్రప్రదేశ్Cyclone: తీరం దాటిన 'ఫెంగల్' తుపాన్

Cyclone: తీరం దాటిన ‘ఫెంగల్’ తుపాన్

తుపాను-భూకంపం

Earthquake Information
M: 5.3 – Mulugu, Telangana
Origin Time : 2024-12-04 07:27:02 (IST)
Lat, Long : 18.44, 80.24
Magnitude : 5.3
Depth : 40km

- Advertisement -

దీని ప్రభావంతో వాయువ్య దిశగా
230 కిమీ రాజమండ్రి వరకు స్వల్పంగా భూమి కంపించింది.
~ ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ.

తీరం దాటిన ‘ఫెంగల్’ తుపాన్

నిన్న రాత్రి 10:30 నుంచి 11:30 మధ్య పుదుచ్చేరి సమీపంలో తీరం దాటిన తుపాన్

ఇది పశ్చిమ-నైరుతి దిశగా నెమ్మదిగా కదులుతూ క్రమంగా బలహీన పడనుంది

దీని ప్రభావంతో నేడు దక్షిణకోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు

లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News