Wednesday, October 23, 2024
Homeఆంధ్రప్రదేశ్Dana cyclone effect: మరింత బలపడిన 'దానా' తుపాను

Dana cyclone effect: మరింత బలపడిన ‘దానా’ తుపాను

వర్షాలు..

తూర్పుమధ్య బంగాళాఖాతంలో తుపానుగా బలపడిన వాయుగుండం

- Advertisement -

తుపానుకు ‘దానా’గా నామకరణం

రేపటికి వాయువ్య బంగాళాఖాతంలో తీవ్రతుపానుగా
రూపాంతరం

గడిచిన 6 గంటల్లో గంటకు 18కిమీ వేగంతో కదులుతున్న తుపాన్

గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము లోపు తీరం దాటే అవకాశం

పూరీ-సాగర్ ద్వీపం మధ్య తీరం దాటనున్న తుపాన్

ప్రస్తుతానికి పారాదీప్ (ఒడిశా)కి 560 కిమీ., సాగర్ ద్వీపానికి (పశ్చిమ బెంగాల్) 630 కిమీ మరియు ఖేపుపరా (బంగ్లాదేశ్)కి 630 కిమీ. దూరంలో దానా తుపాన్

పశ్చిమమధ్య బంగాళాఖాతం తీరాల వెంబడి గంటకు 80-90 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు

ఇవాళ, రేపు సముద్రం అలజడిగా ఉంటుంది

మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదు.

ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

~ రోణంకి కూర్మనాథ్, మేనేజింగ్ డైరెక్టర్, విపత్తుల నిర్వహణ సంస్థ.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News