Friday, November 22, 2024
Homeఆంధ్రప్రదేశ్Grand success of Jagananna Suraksha: 'జగనన్న ఆరోగ్య సురక్ష' గ్రాండ్ సక్సెస్

Grand success of Jagananna Suraksha: ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ గ్రాండ్ సక్సెస్

6 కోట్ల మందికి పూర్తైన వైద్య సేవలు

రాష్ట్రవ్యాప్తంగా 6 కోట్లకు పైగా ఉచిత వైద్య పరీక్షలతో సరికొత్త రికార్డు

- Advertisement -

వైఎస్సార్ సీపీ ప్రభుత్వ ప్రతిష్టాత్మక ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమంలో భాగంగా వాలంటీర్లు, వైద్య సిబ్బంది ప్రతి గడపకు వెళ్లి ప్రజలకు వైద్య పరీక్షలు చేస్తున్నారు. ప్రతి ఒక్కరికీ 7 కీలక వైద్య పరీక్షలు చేసి అనారోగ్య సమస్యలు ఉంటే వైద్య సహాయానికి సూచనలు ఇస్తున్నారు. సెప్టెంబర్ 30 వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయాల వారీగా ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ శిబిరాలు నిర్వహించి చికిత్స అందిస్తున్నారు.

  • ఇప్పటివరకు వరకు నిర్వహించిన మొత్తం శిబిరాలు – 9105
  • శిబిరాలకు హాజరైనవారు – 41 లక్షలు+
  • ఉచితంగా వైద్యులను సంప్రదించనవారు – 39.5 లక్షలు+
  • ఇంటి వద్దే నిర్వహించిన రాపిడ్ పరీక్షలు – 6.14 కోట్లకు పైగా
  • ఇప్పటివరకు ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నవారు – 3.63 కోట్లకు పైగా
సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News