Tuesday, October 8, 2024
Homeఆంధ్రప్రదేశ్Jagan Bus yatra 6th day: జగన్‌ 6వ రోజు బస్సుయాత్రకు హారతులు

Jagan Bus yatra 6th day: జగన్‌ 6వ రోజు బస్సుయాత్రకు హారతులు

వేపురికోట, అంగళ్లులో ఇది సీన్

అంగళ్లులో ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ బస్సుయాత్రకు అఫూర్వ స్వాగతం లభించింది. అంగళ్లులో దారిపొడవునా రోడ్డుకు ఇరువైపులా బారులు తీరిన ప్రజలు, హారతులు పట్టారు. మండుటెండలోనూ మేమంతా సిద్ధమంటూ… ముఖ్యమంత్రి వైయస్‌.బస్సుయాత్రలో పాల్గొన్న మహిళలు. బస్సుపై నుంచి అభివాదం చేసిన ముఖ్యమంత్రికి ప్రజలు తమ అభిమానాన్ని చాటుకున్నారు. వేపురికోటలో ముఖ్యమంత్రి వైయస్ జగన్‌కు మేమంతా సిద్ధం అంటూ హారతులు పడుతూ స్వాగతం పలికారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News