నాగారెడ్డి పల్లి చేరుకున్న ముఖ్యమంత్రి వైయస్.జగన్ బస్సుయాత్ర. నాగారెడ్డి పల్లి వద్ద గజమాలతో స్వాగతం పలికిన ప్రజలు. ములకవేముల క్రాస్ వద్ద జగన్ కు జననీరాజనం పలికారు.

మేమంతా సిద్ధం బస్ యాత్ర అనంతలో..