Wednesday, October 30, 2024
Homeఆంధ్రప్రదేశ్Jagan Bus Yatra Sidham: ఎల్లుండి నుంచి జగన్‌ బస్సుయాత్ర మేమంతా సిద్ధం

Jagan Bus Yatra Sidham: ఎల్లుండి నుంచి జగన్‌ బస్సుయాత్ర మేమంతా సిద్ధం

ఇడుపులపాయ టు ఇచ్ఛాపురం

ఎల్లుండి నుంచి (27.03.2024) సీఎం వైఎస్‌ జగన్‌ బస్సుయాత్ర (మేమంతా సిద్ధం)

- Advertisement -

2024 సార్వత్రిక ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ మేమంతా సిద్ధం పేరుతో రాష్ట్రవ్యాప్తంగా బస్సుయాత్ర

ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు శ్రీ వైఎస్‌ జగన్‌ బస్సుయాత్ర

ఈ నెల 27న ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఘాట్‌ వద్ద ప్రార్ధనలు చేసిన అనంతరం మేమంతా సిద్ధం యాత్ర ప్రారంభం

ఉదయం 10.56 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి మధ్యాహ్నం ఇడుపులపాయ చేరుకుంటారు, అక్కడ వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద ప్రార్ధనల అనంతరం నివాళి అర్పించి అక్కడి నుంచి ప్రొద్దుటూరు బయలుదేరుతారు (వయా వేంపల్లి, వీరపునాయునిపల్లె, ఎర్రగుంట్ల). సాయంత్రం ప్రొద్దుటూరులో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు, అనంతరం అక్కడినుంచి నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డకు (వయా దువ్వూరు, చాగలమర్రి) కు చేరుకుని రాత్రికి బస చేస్తారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News