గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ కుటుంబాన్ని పరామర్శించారు సీఎం వైఎస్ జగన్. మద్దాలి గిరిధర్ మాతృమూర్తి శివపార్వతి నిన్న కన్నుమూశారు. గుంటూరు శ్యామలానగర్‌లో మద్దాలి గిరిధర్ నివాసంలో ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.



