Sunday, November 16, 2025
Homeఆంధ్రప్రదేశ్Jagananna Vidya Deewena: జగనన్న విదేశీ విద్యాదీవెన నిధుల విడుదల

Jagananna Vidya Deewena: జగనన్న విదేశీ విద్యాదీవెన నిధుల విడుదల

357 మంది విద్యార్ధులకు 45.53 కోట్లు జమ

జగనన్న విదేశీ విద్యాదీవెన పథకంలో అర్హులైన 357 మంది విద్యార్ధులకు క్యాంపు కార్యాలయలో బటన్‌ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో రూ.45.53 కోట్లు జమ చేసిన సీఎం వైయస్‌.జగన్‌.

- Advertisement -

ఉప ముఖ్యమంత్రి (గిరిజన సంక్షేమశాఖ) పీడిక రాజన్నదొర, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున, సీఎస్‌ డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, బీసీ సంక్షేమశాఖ స్పెషల్‌ సీఎస్‌ జి అనంతరాము, సాంఘిక సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి బి జయలక్ష్మి, ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి జె శ్యామలరావు, గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి కాంతిలాల్‌ దండే, మైనార్టీ సంక్షేమశాఖ కార్యదర్శి ఏ ఎండి ఇంతియాజ్, సాంఘిక సంక్షేమశాఖ డైరెక్టర్‌ కె విజయ, గిరిజన సంక్షేమశాఖ డైరెక్టర్‌ జె వెంకటమురళీ, ఉన్నతవిద్యామండలి ఛైర్మన్‌ కె హేమచంద్రారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad