Saturday, September 30, 2023
Homeఆంధ్రప్రదేశ్Pathikonda TDP: కేఈ శ్యామ్ కుమార్ ఆధ్వర్యంలో బాబుకు మద్దతుగా రిలే నిరాహార దీక్షలు

Pathikonda TDP: కేఈ శ్యామ్ కుమార్ ఆధ్వర్యంలో బాబుకు మద్దతుగా రిలే నిరాహార దీక్షలు

బాబుకు మద్దతుగా మేము సైతం అంటూ రిలే నిరాహార దీక్ష

పత్తికొండ నియోజకవర్గ ఇంచార్జి కే.ఈ.శ్యామ్ కుమార్ ఆధ్వర్యంలో నిరాహార దీక్షలో మండల పరిధిలోని హోసూర్ గ్రామం చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు.

- Advertisement -

బాబు కోసం మేము సైతం అంటూ రిలే నిరాహార దీక్షలో 6 వ రోజు హోసూరు గ్రామస్థులు పాల్గొన్నారు. నిరాహారదీక్షకు సంఘీభావం తెలుపుతూ శిబిరంలో ఏర్పాటు చేసిన విజ్ఞేశ్వర పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు పత్తికొండ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు సాంబశివారెడ్డి, రామనాయుడు, ప్రమోద్ రెడ్డి, గుడిసె నరసింహులు, తిరుపాల్ నాయుడు, తిప్పన్న, సూరేంద్ర, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News