Saturday, September 21, 2024
Homeఆంధ్రప్రదేశ్Srisilam: శ్రీశైలంలో ఘనంగా షష్టి, ఆనవాయితీగా సర్కారీ పూజలు

Srisilam: శ్రీశైలంలో ఘనంగా షష్టి, ఆనవాయితీగా సర్కారీ పూజలు

శ్రీశైల మహాక్షేత్రంలో లోకకళ్యాణం కోసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కి విశేష పూజలు నిర్వహించారు. షష్టిని పురస్కరించుకొని శ్రీశైల దేవస్థానం వారు ఆలయ ప్రాంగణంలోని ఈ పూజలు చేశారు. ప్రతి మంగళవారం, కృతికా నక్షత్రం షష్టి తిథి రోజులలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి విశేష అభిషేకం, పూజారికాలు దేవస్థానం సర్కారీ సేవగా నిర్వహిస్తుంది. సుబ్రహ్మణ్య స్వామి వారికి విశేషంగా పూజలు నిర్వహించడం వలన స్వామివారి అనుగ్రహం లభించి శత్రు బాధలు, గ్రహ పీడలు, దృష్టి దోషాలు మొదలైనవి తొలగి.. సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News